Sign in
  • DOWNLOAD APP
  • Sri Vishnu News LIVE TV
  • సినిమా
  • ePaper
  • Education
  • ఆంధ్రప్రదేశ్
    • ఎన్నికలు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్టణం
    • విజయనగరం
    • పశ్చిమ గోదావరి
    • తూర్పు గోదావరి
    • గుంటూరు
    • కృష్ణ
    • నెల్లూరు
    • ప్రకాశం
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
Sign in
Welcome!Log into your account
Forgot your password?
Password recovery
Recover your password
Search
UrbanObserver

UrbanObserver

దశాబ్దాల కాలం నాటి అంధుల కల నెరవేరిన వేళ.. | When the decades-old dream of the blind comes true..

కోనసీమ, అక్టోబరు 1(శ్రీ విష్ణు న్యూస్): అంధుల కోసం ప్రత్యేకంగా పాఠశాల నిర్మించాలనేది దశాబ్దాల కాలం నాటి కల. వివిధ జిల్లాలకు చెందిన ఎందరో అంధులను సంఘటిత పరిచి తొలుత అద్దె భవనంలో శ్రీనివాసరావు ప్రిన్సిపాల్ గా లూయీ అంధుల పాఠశాలను ప్రారంభించారు. నడిపూడిలోని డాబా గార్డెన్స్ లో అప్పటి అమలాపురం ఎమ్మెల్యే కుడుపూడి చిట్టబ్బాయి లూయీ అంధుల పాఠశాలను ప్రారంభించారు. వారికోసం ప్రత్యేకంగా భవనం నిర్మించాలని ఆయన ఎంతగానో పరితపించారు.

ఎంపీ హరీష్ బాలయోగి కృషితో..

దశాబ్దాల కాలం అనంతరం ఎట్టకేలకు లూయీ అంధుల పాఠశాల కల సాకారం అయ్యింది. జిల్లా కేంద్రమైన అమలాపురంలో అంధుల పాఠశాల నిర్మాణానికి ఎంపీ గంటి హరీష్ బాలయోగి ఎంపీ లాడ్స్ నిధులతో పాటు సిఎస్ఆర్ నిధులు రూ. 60 లక్షలు కేటాయించారు. పంచాయతీరాజ్ ప్రాజెక్ట్స్ డిప్యూటీ ఇంజనీర్ అన్యం రాంబాబు పర్యవేక్షణలో సుందర వనంగా అంధుల పాఠశాల భవనాన్ని నిర్మించారు.

అట్టహాసంగా ప్రారంభం..

లూయీ అంధుల పాఠశాలను కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, ప్రభుత్వ విప్ దాట్ల. సుబ్బరాజు, ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ తో కలిసి ఎంపీ హరీష్ బాలయోగి ప్రారంభించారు. అంధుల ఆశ్రమ పాఠశాలలోని వివిధ విభాగాలను నాయకులు ప్రారంభించారు. అత్యాధునికంగా భవనాన్ని నిర్మించిన పంచాయతీ రాజ్ డీఈఈ అన్యం రాంబాబు, సిబ్బందిని పలువురు అభినందించారు. ఎంపీ హరీష్ బాలయోగితో పాటు భవన నిర్మాణానికి కృషిచేసిన ప్రతి ఒక్కరికీ అంధులు కృతజ్ఞతలు తెలిపారు.

  • DOWNLOAD APP
  • Sri Vishnu News LIVE TV
  • సినిమా
  • ePaper
  • Education
  • ఆంధ్రప్రదేశ్
My Account
Get into your account.
LoginRegister
Newsletter

Subscribe to newsletter

UrbanObserverGossip & Lifestyle Online Magazine
Pricing Plans
All
  • DOWNLOAD APP
  • Sri Vishnu News LIVE TV
  • సినిమా
  • ePaper
  • Education
  • ఆంధ్రప్రదేశ్
    • ఎన్నికలు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్టణం
    • విజయనగరం
    • పశ్చిమ గోదావరి
    • తూర్పు గోదావరి
    • గుంటూరు
    • కృష్ణ
    • నెల్లూరు
    • ప్రకాశం
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు

Andhra Pradesh

  • Blog
  • Business
  • Cinema
  • Devotional
  • Prathyekam

తెలంగాణ ఆర్టీసీకి సంక్రాంతి.. దోపిడీకి సిద్ధమైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు

Andhra Pradesh SriVishnuNews -

సంక్రాంతి కోడి పందేలకు రెడీ.. పందెం కోళ్ల పెంపకం కోసం ప్రత్యేక కేంద్రాలు. కోడి రకాన్ని బట్టి ధరలు

Andhra Pradesh SriVishnuNews -

108 రూపాయల నాణెం ఎప్పుడైనా చూశారా? చరిత్రలో ఇదే మొదటిసారి

Andhra Pradesh SriVishnuNews -

భోగి పండుగ ఎప్పుడు.. లెక్క తప్పిన పంచాంగకర్తలు. 2026 జనవరి 13న.. కాదు కాదు 14న. ఎవరిని నమ్మాలో మరి..

Andhra Pradesh SriVishnuNews -

నిరుద్యోగులకు శుభవార్త.. వర్క్ ఫ్రమ్ హోమ్ కింద ఉద్యోగ అవకాశాలు.. డిసెంబరు 2 నుంచి సచివాలయాల్లో ఆన్లైన్ పరీక్షలు

Andhra Pradesh SriVishnuNews - November 30, 2025

ప్రపంచంలోనే అతి చిన్న డబుల్ డెక్కర్ ప్రెషర్ కుక్కర్.. ఎత్తు 4 సెంటీమీటర్లు – వెడల్పు 2 సెంటీమీటర్లు

Andhra Pradesh SriVishnuNews - November 29, 2025

పెట్రోల్ లూజు అమ్మకాలు కాదండోయ్.. వీధి కుక్కల బెడద నుంచి బయట పడేందుకు.. ప్రతీ ఇంటి ముందు వేలాడుతున్న బాటిల్స్

Andhra Pradesh SriVishnuNews - November 28, 2025

పెయ్య దూడలను మాత్రమే పుట్టించే సెమన్.. 2030 నాటికి రాష్ట్రంలో 30 లక్షల పశువులకు ఎద ఇంజెక్షన్లు

Andhra Pradesh SriVishnuNews - November 25, 2025

ఆరోగ్యంతో పాటు బహుళ ప్రయోజనాల సైక్లింగ్.. జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రజా స్పందన ప్రాజెక్టుగా ఎంపిక

Andhra Pradesh SriVishnuNews - November 23, 2025

ఇంట్లోనే అమ్మకు ఆలయం..

Andhra Pradesh SriVishnuNews - November 16, 2025

రేపే ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభం.. జిల్లాలో 7, 709 మంది లబ్ధిదారులు.. ఒక్కొక్కరికి రూ. 15 వేలు చొప్పున నగదు బదిలీ

Andhra Pradesh SriVishnuNews - October 3, 2025

వారాహీ దేవిగా దర్శనం..

Andhra Pradesh SriVishnuNews - October 3, 2025

త్రిరత్న బుద్ధ విహార్ లో అశోక విజయదశమి పూజలు..

Andhra Pradesh SriVishnuNews - October 2, 2025

సమస్యల పరిష్కారానికై.. ఫ్యాప్టో పోరుబాట: ఫ్యాప్టో రాష్ట్ర ఛైర్మెన్ లంకలపల్లి సాయిశ్రీనివాస్

Andhra Pradesh SriVishnuNews - October 2, 2025

కోనసీమ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయుధ పూజ: ఎస్పీ రాహుల్ మీనా

Andhra Pradesh SriVishnuNews - October 2, 2025

శ్రీ రాజరాజేశ్వరిదేవిగా దర్శనం..

Andhra Pradesh SriVishnuNews - October 2, 2025
Load more

Top 5 This Week

కోరిన కోర్కెలు నెరవేర్చే అయినవిల్లి సిద్ధి వినాయకుడు..

Blog SriVishnuNews - February 28, 2026

కోరిన కోర్కెలు నెరవేర్చే అయినవిల్లి సిద్ధి వినాయకుడు..

Blog SriVishnuNews - February 28, 2026

Test

Blog SriVishnuNews - February 27, 2026

5 Iconic TV Show Sets You Can Actually Visit

Blog SriVishnuNews - February 9, 2026

Why TV Series Finales Are So Hard to Get Right

Blog SriVishnuNews - February 9, 2026

UrbanObserver

  • Entertainment
  • Celebrity
  • Scandals
  • Drama
  • Lifestyle
  • Technology
  • Health
  • About
  • Contact
  • Privacy Policy
  • Newsletter

About us

Each template in our ever growing studio library can be added and moved around within any page effortlessly with one click.

Facebook
Instagram
X
Youtube

Latest Articles

కోరిన కోర్కెలు నెరవేర్చే అయినవిల్లి సిద్ధి వినాయకుడు..

Blog February 28, 2026 0

కోరిన కోర్కెలు నెరవేర్చే అయినవిల్లి సిద్ధి వినాయకుడు..

Blog February 28, 2026 0

Test

Blog February 27, 2026 0
Test

Most Popular

కోరిన కోర్కెలు నెరవేర్చే అయినవిల్లి సిద్ధి వినాయకుడు..

Blog February 28, 2026 0

కోరిన కోర్కెలు నెరవేర్చే అయినవిల్లి సిద్ధి వినాయకుడు..

Blog February 28, 2026 0

Test

Blog February 27, 2026 0
Test

Subscribe

© tagDiv. All Rights Reserved. Made with Newspaper Theme.

  • Latest News

  • Menu

  • Most Read